te_tn_old/act/01/02.md

893 B

until the day that he was taken up

ఇది యేసు క్రీస్తు పరలోకమునకు ఆరోహణమగుటను సూచించును. దీనికి ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయనను పరలోకమునకు తీసుకు వెళ్ళే దినమువరకు” లేక “ఆయన పరలోకమునకు ఆరోహణమగు దినమువరకు” అని తర్జుమా చేయవచ్చును (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

commands through the Holy Spirit

యేసు తన శిష్యులకు కొన్ని సంగతులను బోధించుటకు పరిశుద్ధాత్ముడు ఆయనను నడిపించెను.