te_tn_old/act/01/01.md

946 B

The former book I wrote

లూకా సువార్త ముందుగా వ్రాయబడిన పుస్తకమునైయున్నది.

Theophilus

లూకా గారు తియొఫిలా అను పేరుగల వ్యక్తికి ఈ పుస్తకమును వ్రాశాడు. కొంతమంది తర్జుమాదారులు వాక్య ఆరంభములో “ప్రియుడైన తియొఫిలా” అని తమ సంస్కృతిలో వారు ఇతరులను సంబోధించి వ్రాసుకున్నట్లుగా తమ స్వంత శైలిని అనుకరిస్తారు. తియొఫిలా అనగా “దేవుని స్నేహితుడు” అని అర్థము (చూడండి: rc://*/ta/man/translate/translate-names)