te_tn_old/3jn/01/12.md

2.5 KiB

General Information:

ఇక్కడ “మేము” అనేది యోహానును మరియు అతనితో ఉన్నవారిని సూచిస్తుంది మరియు గాయిని కలుపుకోకుండా. (చూడండి:rc://*/ta/man/translate/figs-exclusive)

Demetrius is borne witness to by all

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేమేత్రి తెలిసిన వారందరూ అతని గురించి సాక్ష్యమిస్తారు"" లేదా ""దేమేత్రి తెలిసిన ప్రతి విశ్వాసి అతని గురించి బాగా మాట్లాడుతాడు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

Demetrius

ఇది బహుశా యోహాను చెప్తున్న వ్యక్తి వారిని దర్శించడానికి వచ్చినప్పుడు గాయి మరియు సంఘం అతనిని స్వాగతించాలని యోహాను కోరుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

by the truth itself

సత్యం అతని గురించి బాగా మాట్లాడుతుంది. ఇక్కడ ""సత్యం"" మాట్లాడే వ్యక్తిగా వర్ణించబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""సత్యం తెలిసిన ప్రతి ఒక్కరికి అతను మంచి వ్యక్తి అని తెలుసు"" (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు rc://*/ta/man/translate/figs-rpronouns)

We also bear witness

యోహాను ధృవీకరించేది సూచించబడింది మరియు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ అనువాదం: ""మేము కూడా దేమేత్రి గురించి మంచి సాక్ష్యమిస్తున్నాము"" (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)