te_tn_old/3jn/01/07.md

817 B

because it was for the sake of the name that they went out

ఇక్కడ ""నామం"" అనే మాట యేసును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""వారు యేసు గురించి ప్రజలకు చెప్పడానికి బయలుదేరారు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

taking nothing

వారు ఏ బహుమానాలు లేక సహాయం తీసుకోవడం లేదు.

the Gentiles

ఇక్కడ ""అన్యజనులు"" అంటే యూదులు కానివారనే కాదు. ఇది యేసుని నమ్మని వ్యక్తులను సూచిస్తుంది.