te_tn_old/3jn/01/06.md

646 B

who have borne witness of your love in the presence of the church

ఈ పదాలు ""అపరిచితులను"" వివరిస్తాయి (5 వ వచనం). ""నీవు వారిని ఎలా ప్రేమించావో అపరిచితులే సంఘం ఎదుట నీగురించి సాక్షమిచ్చారు.

You do well to send them

ఈ విశ్వాసులకు సహాయం చేసే సాధారణ అభ్యాసానికి యోహాను గాయికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు.