te_tn_old/3jn/01/04.md

740 B

my children

యేసును నమ్మడానికి తాను బోధించిన వారి గురించి వారు తన పిల్లలని యోహాను మాట్లాడుతున్నాడు. ఇది వారి పట్ల అతనికున్న ప్రేమను, ఆసక్తిని నొక్కి చెబుతుంది. అతను తానే వారిని స్వయంగా ప్రభువు వద్దకు నడిపించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా ఆధ్యాత్మిక పిల్లలు"" (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)