te_tn_old/3jn/01/03.md

728 B

brothers came

కొందరు సోదరులు వచ్చారు. వీరు బహుశా అందరూ పురుషులు అయిఉండవచ్చు.

you walk in truth

మార్గంలో నడచుట అనేది ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా జీవిస్తున్నాడో తెలియజేసే ఒక రూపకఅలంకారం. ప్రత్యామ్నాయ అనువాదం”దేవుని సత్యముననుసరించి నీ జీవితాన్ని జీవిస్తున్నావు” (చూడండి:rc://*/ta/man/translate/figs-metaphor)