te_tn_old/2ti/04/intro.md

1.1 KiB

2 తిమోతి 04 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

“నేను ఈ ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చుచున్నాను”

పౌలు తిమోతికి వ్యక్తిగత ఆజ్ఞలను ఇచ్చుటకు ప్రారంభించుచున్నాడు.

ఈ అధ్యాయములో సామాజికపరమైన అంశాలు

కిరీటము

విభిన్నమైన విషయాలకొరకు చిత్రాలుగా లేఖనము పలువిధములైన కిరీటములను ఉపయోగించుచున్నది. విశ్వాసులు నీతిగా బ్రతికినందుకు క్రీస్తు కిరీటమనే బహుమానమును ఇచ్చునట్లుగా ఈ అధ్యాయములో మనకు కనిపించుచున్నది.