te_tn_old/2ti/04/22.md

917 B

May the Lord be with your spirit

ప్రభువు మీ ఆత్మను బలపరచునట్లు నేను ప్రార్థన చేయుదును. ఇక్కడ “నీవు” అనే పదము ఏకవచనము మరియు తిమోతిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

May grace be with you

అక్కడున్న మీ అందరికి ప్రభువు కృప చూపించునట్లు నేను ప్రార్థన చేయుదును. ఇక్కడ “మీరు” అనే పదము బహువచనం మరియు తిమోతితోపాటు ఉన్న విశ్వాసులందరిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)