te_tn_old/2ti/04/21.md

1.4 KiB

Eubulus ... Pudens, Linus

ఇవన్నియు కొంతమంది పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Do your best to come

వచ్చుటకు మార్గము సిద్ధము చేయుడి

before winter

చలికాలంకు ముందే

greets you, also Pudens, Linus, Claudia, and all the brothers

దీనిని క్రొత్త వాక్యముగా తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీకు శుభములు. పుదే, లిను, క్లౌదియ మరియు సహోదరులంత మీకు శుభములు చెప్పుచున్నారు”

Claudia

ఇది ఒక స్త్రీ పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

all the brothers

ఇక్కడ “సహోదరులు” అనే మాటకు స్త్రీ పురుషులు అని భేదము లేకుండా విశ్వాసులందరూ అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇక్కడున్న విశ్వాసులందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-gendernotations)