te_tn_old/2ti/04/17.md

1.5 KiB

the Lord stood by me

ప్రభువు తనతో భౌతికంగా నిలిచియున్నాడని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు నాకు సహాయము చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

so that, through me, the message might be fully proclaimed

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందువలన నేను ప్రభువు సందేశమంతయు చెప్పగలిగాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

I was rescued out of the lion's mouth

పౌలు తనకు సంభవించిన అపాయమును గూర్చి చెప్పుచు అది సింహమువలె అతనిని బెదిరించెనని అతడు చెప్పుచున్నాడు. ఈ అపాయము భౌతికంగా, ఆత్మీయంగా లేక రెండు విధములుగా ఉండియుండవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొప్ప అపాయము నుండి తప్పించబడితిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)