te_tn_old/2ti/04/16.md

1003 B

At my first defense

నేను న్యాయస్థానంలో నిలుచుని నా చర్యలను వివరించినప్పుడు

no one stood with me

నాతో ఎవరు నిలువలేదు మరియు సహాయము చేయలేదు

May it not be counted against them

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి విరుద్ధంగా వాటిని ఎంచకుండ ఉండును గాకా” లేక “నన్ను విడిచినందుకు దేవుడు వారిని శిక్షించకుండ ఉండునట్లు నేను దేవునికి ప్రార్థించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)