te_tn_old/2ti/04/14.md

1.2 KiB

Alexander the coppersmith displayed

లోహముతో పనిచేయువాడైన అలెగ్జాండర్ చూపించెను

Alexander

ఇది ఒక మనుష్యుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

displayed many evil deeds against me

అందరికి కనబడు విధముగా ప్రదర్శింపబడియున్నట్లు పౌలు దుష్ట క్రియలను గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నాకు చాలా కీడు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The Lord will repay him according to his deeds

శిక్ష అనేది ప్రతిఫలముగా ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వాడు చేసిన పనికి ప్రభువు అతడిని శిక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

him ... his

అలెగ్జాండర్