te_tn_old/2ti/04/13.md

1.2 KiB

cloak

బట్టల పైన ధరించు బరువైన వస్త్రము

Carpus

ఇది ఒక మనుష్యుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the books

ఇది చుట్టలను సూచించుచున్నది. చర్మము లేక తాళపత్రంతో చేయబడిన పొడవాటి కాగితముతో తయారుచేయబడిన ఒక విధమైన పుస్తకమును చుట్ట అనేవారు. చుట్టలో వ్రాసిన తరువాత లేక దానిలోనిది చదివిన తరువాత, దాని చివర్లల్లో రాడ్లను ఉపయోగించి చుట్టిపెట్టేవారు

especially the parchments

ఇది ఒక నిర్దిష్టమైన చుట్టను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రత్యేకముగా పశువుల చర్మముతో చేయబడినవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)