te_tn_old/2ti/04/10.md

1.3 KiB

Demas ... Crescens ... Titus

ఇవి పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

this present world

ఇక్కడ “లోకము” అనే పదము దేవునికి విరోధమైన లౌకిక సంగతులను సూచించుచున్నవి. దీనికి ఈ అర్థము కూడా ఉండవచ్చు 1) అతడు తాత్కాలికమైన లౌకిక సదుపాయాలను ప్రేమించును లేక 2) అతడు పౌలుతో ఉన్నట్లయితే చనిపోవునని భయపడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Crescens went ... and Titus went

ఈ ఇద్దరు మనుష్యులు పౌలును విడిచిపెట్టియుండిరి అయితే వారుకూడా దేమావలె “ఈ ప్రస్తుత లోకమును ప్రేమించుచున్నారు” అని పౌలు చెప్పుటలేదు.

Dalmatia

ఇది ఒక ప్రాంతము యొక్క పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)