te_tn_old/2ti/04/08.md

2.4 KiB

The crown of righteousness has been reserved for me

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

crown of righteousness

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు. 1) సరియైన జీవితం జీవించిన వారికి దేవుడు కిరీటమును బహుమానముగా ఇచ్చును లేక 2) నీతికి రూపకఅలంకారంగా కిరీటం అని వాడబడియున్నది. పరుగు పందెంలో న్యాయవాది గెలచిన వానికి కిరీటము ఇచ్చినట్లు, పౌలు తన జీవితము ముగించినప్పుడు, పౌలు నీతిమంతుడని దేవుడు ప్రకటించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

crown

లారెల్ చెట్టు ఆకులతో గుండ్రంగా తయారు చేయబడిన పుష్పగుచ్చం దానిని పరుగు పందెంలో గెలచిన వారికి ఇచ్చేవారు

on that day

ప్రభువు తిరిగి వచ్చు దినము లేక “దేవుడు ప్రజలకు తీర్పు తీర్చు దినము”

but also to all those who have loved his appearing

ఈ సంఘటన ముందుగానే జరిగియునట్లు పౌలు చెప్పుచున్నాడు. దీనిని భవిష్యత్తులో జరుగు సంఘటనగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అయితే ఆయన తిరిగి రావాలని ఆసక్తితో ఎదురుచూచు వారందరికి ఆయన దానిని అనుగ్రహించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-pastforfuture)