te_tn_old/2ti/04/07.md

1.9 KiB

I have competed in the good contest

పరుగు పందెంలో బహుమానము కొరకు పరుగెత్తు వారివలె అతడు కష్టపడియున్నాడని పౌలు తన కష్టమును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నా వంతు కృషి చేసియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I have finished the race

దేవుని సేవకొరకు తన జీవితమును అర్పించుకొనియున్నది, తన కళ్ళతో పరుగెత్తు పందెంవలె ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చేయవలసిన నేను ముగించియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I have kept the faith

క్రీస్తులో తన నమ్మకం మరియు దేవునికి అతని విధేయత అనేవి అతడు తన స్వాస్థ్యముగా ఉంచుకొనియున్న విలువగల వస్తువులవలె ఉన్నవని పౌలు చెప్పుచున్నాడు. దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చు 1) “నా పరిచర్యలో నేను నమ్మకముగా ఉంటిని” లేక 2) “ఎటువంటి తప్పిదమునుండైన మనము నమ్ముచున్న వాటిని గూర్చి నేను బోధించుచుంటిని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)