te_tn_old/2ti/04/06.md

977 B

I am already being poured out

దేవునికి బలియర్పణగా పోయబడుటకు ద్రాక్షారసము గిన్నెవలె అతను సిద్ధముగా ఉన్నట్లుగా చావుకొరకు తన సిద్ధపాటును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

The time of my departure has come

ఇక్కడ “వెడలిపోవుట” అనే మాట మరణమును గూర్చి నమ్రతగా చెప్పే మాటయైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను త్వరగా చనిపోతాను, ఈ లోకమును వదిలిపెట్టి వెళ్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)