te_tn_old/2ti/04/05.md

988 B

be sober-minded

పౌలు తన చదువరులందరూ ప్రతిదానిని గూర్చి సరిగ్గా ఆలోచించాలని కోరుచున్నాడు, మరియు వారందరూ మధ్యము త్రాగనివారుగా మెళకువగా ఉండాలని వారి విషయమై చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్పష్టముగా ఆలోచించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the work of an evangelist

యేసు ఎవరు, ఆయన వారి కొరకు ఏమి చేశాడు, మరియు వారు ఆయనకొరకు ఎలా జీవించాలి అనే విషయాలను గూర్చి ప్రజలకు చెప్పాలని ఈ మాటకు అర్థము.