te_tn_old/2ti/04/04.md

1.3 KiB

They will turn their hearing away from the truth

శ్రద్ధ వహించని ప్రజలను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు, వారు భౌతికముగా ప్రక్కకు తిరుగుతున్నారన్నట్లుగా, వారిక వినలేరన్నట్లుగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారికి ఎన్నటికి సత్యము వైపుకు మొగ్గు చూపరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

they will turn aside to myths

ప్రజలు పుట్టు పురాణములను వినుటకు భౌతికముగా తిరుగుతున్నట్లుగా ప్రజలు పుట్టు పురాణములను వినుటకు ఆసక్తి చూపుచున్నారని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు సత్యము కాని బోధల వైపుకు తమ శ్రద్ధను చూపుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)