te_tn_old/2ti/04/03.md

2.1 KiB

For the time will come when

భవిష్యత్తులో ఒకమారు

people

ఈ ప్రజలందరూ విశ్వాసుల వర్గములో భాగమైయున్నారని సందర్భము సూచించుచున్నది.

will not endure sound teaching

హిత బోధను వినుటకు ఇష్టములేనివారు

sound teaching

దేవుని వాక్యము ప్రకారముగా బోధ సత్యమైనది మరియు సరియైనది అని ఈ మాటకు అర్థము.

they will heap up for themselves teachers according to their own desires

ప్రజలు అనేకమంది బోధకులను సంపాదించుకొనుటయనునది కుప్పగాను లేక నిండుగాను పోగుచేసుకొని ఉంచడము అని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాప సంబంధమైన కోరికలను కలిగి వాటిని నెరవేర్చుకోవడం ఎటువంటి తప్పు కాదని చెప్పే బోధకుల మాటలనే వారు వింటారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who say what their itching ears want to hear

ప్రజలు బలముగా ఏదైనా వినాలని కోరుకొనేవారు వారి చెవులు దురదవిగాను మరియు వారు ఏమి వినాలని కోరుకున్నారో వాటినే బోధకులు చెబితే, వాటిని విని తృప్తిపడేవారుగాను ఉన్నారని పౌలు వారి విషయమై మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “