te_tn_old/2ti/04/02.md

1.1 KiB

the word

వాక్యము అనేది ఇక్కడ “సందేశము” కొరకు పర్యాయ పదముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును గూర్చిన సందేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

when it is not

ఇక్కడ “అనుకూలమైన” అనే పదమును అర్థము చేసుకొనవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది అనుకూలము కానప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

Reprove

తప్పు చేసినప్పుడు అతడు అపరాధియని చెప్పు

exhort, with all patience and teaching

ఖండించు, మరియు ప్రజలకు బోధించు మరియు వారితో సహనము కలిగియుండు