te_tn_old/2ti/04/01.md

1.9 KiB

Connecting Statement:

పౌలు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నందున, తిమోతి నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని పౌలు జ్ఞాపకము చేయుచున్నాడు.

this solemn command before God and Christ Jesus

దేవుని మరియు క్రీస్తు యేసు సన్నిధిలో ఇది ప్రత్యేకమైన ఆజ్ఞ. దేవుడు మరియు యేసు పౌలుకు సాక్ష్యులన్నట్లుగా ఇది తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ ప్రత్యేకమైన ఆజ్ఞకు దేవుడు మరియు క్రీస్తు యేసు నా సాక్ష్యులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

solemn command

తీవ్రమైన ఆజ్ఞ

the living and the dead

ఇక్కడ “జీవించుట” మరియు “చనిపోవుట” అనేవి ప్రజలందరికి వర్తించును. ప్రత్యామ్నాయ తర్జుమా: “జీవించిన ప్రజలందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-merism)

the dead, and because of his appearing and his kingdom

ఇక్కడ “రాజ్యము” అనే పదము రాజుగా క్రీస్తు పాలనను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజుగా ఆయన పాలించుటకు తిరిగి వచ్చినప్పుడు చనిపోయినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)