te_tn_old/2ti/03/intro.md

1.1 KiB

2 తిమోతి 03 సాధారణ అంశాలు

నిర్మాణము మరియు క్రమపరచుట

“అంత్య దినములు” అనే మాటకు యేసు తిరిగి రాకముందున్న రోజులు లేక క్షణాలు అని అర్థము. అలాగైతే, పౌలు ఆ రోజులను గూర్చి 1-9 మరియు 13 వచనములో ప్రవచించుచున్నాడు. “అంత్య దినములు” అనే మాటకు క్రైస్తవ యుగము అని కూడా అర్థము కలదు, అందులో పౌలు కాలము కూడా ఉన్నది. అలాగైతే, హింసించబడినవారిని గూర్చి పౌలు బోధించినదంతయు క్రైస్తవులందరికి అన్వయించబడుతుంది. (చూడండి: [[rc:///tw/dict/bible/kt/prophet]] మరియు [[rc:///tw/dict/bible/kt/lastday]])