1.4 KiB
1.4 KiB
All scripture has been inspired by God
కొన్ని బైబిలు తర్జుమా దీనిని “లేఖనములన్నియు దేవుని ఊపిరియైయున్నవి” అన్నట్లుగా తర్జుమా చేశారు. ప్రజలు ఏమి వ్రాయాలోనని దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పుట ద్వారా లేఖనములను తెలియజేసియున్నాడని ఈ మాటకు అర్థము. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ఆత్మ ద్వారా లేఖనములన్నిటిని పలికియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
It is profitable
ఇది ఉపయోగకరము లేక “ఇది ప్రయోజనకరము”
for conviction
తప్పులను ఎత్తి చూపుటకు
for correction
తప్పులను దిద్దుటకు
for training in righteousness
నీతిమంతులుగుటకు ప్రజలను తర్ఫీదు చేయుటకు