te_tn_old/2ti/03/15.md

836 B

the sacred writings. These are able to make you wise for salvation through faith in Christ Jesus

పరిశుద్ధ రచనలు అనేవి ఒక వ్యక్తిని జ్ఞానిగా చేయునన్నట్లుగా పౌలు వాటి విషయమై మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశ్వాసము ద్వారా క్రీస్తు యేసునుండి రక్షణను పొందుకొనినట్లుగానే, మీరు దేవుని వాక్యమును చదివినప్పుడు మీరు జ్ఞానులుగా మారుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)