te_tn_old/2ti/03/14.md

694 B

remain in the things that you have learned

బైబిలుపరమైన ఆదేశము అనేది ఒక స్థలమైతే ఆ స్థలములో తిమోతి ఉంచబడియున్నాడన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు నేర్చుకొనినదానిని మరచిపోవద్దు” లేక “నీవు నేర్చుకొనినవాటిని చేయుటలో కొనసాగించుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)