te_tn_old/2ti/03/13.md

1.2 KiB

impostors

అతను ఉండుటకంటెను ఎక్కువ ప్రాముఖ్యమైన వ్యక్తియన్నట్లుగా ఇతర ప్రజలు తనను గూర్చి ఆలోచించాలని కోరుకునేవాడే మోసగాడు.

will go from bad to worse

ఇంకా ఎక్కువ చెడ్డవారగుదురు

leading others and themselves astray

ఇక్కడ ఒకరిని తప్పు త్రోవ పట్టించుటయనునది నిజముకాని దానిని నమ్ముటకు ఒకరిని పెడత్రోవను పట్టించుటకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ్మునుతాము మోసపుచ్చుకొని మరియు ఇతరులను మోసపుచ్చుదురు” లేక “అబద్ధాలను నమ్మి మరియు అబద్ధాలను బోధించుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)