te_tn_old/2ti/03/11.md

600 B

Out of them all, the Lord rescued me

దేవుడు అతనిని భౌతిక సంబంధమైన ఒక స్థలమునుండి బయటకి తీసుకొని వచ్చినట్లుగా దేవుడు అతనిని ఈ అపాయములనుండి మరియు కష్టకరమైన పరిస్థితులనుండి బయటకి తీసుకొని వచ్చాడని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)