te_tn_old/2ti/03/10.md

1.2 KiB

you have followed my teaching

వారు కదలుచున్నప్పుడు ఎవరో ఒకరు భౌతికముగా వారిని అనుసరించినట్లుగా ఈ విషయాలన్నిటికి చాలా ఎక్కువ శ్రద్ధను ఇచ్చుటయైయున్నది అన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నా బోధను గమనించియున్నారు” లేక “మీరు నా బోధకు ఎక్కువ శ్రద్ధను వహించి విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

my teaching

మీరు చేయుటకు నేను చెప్పిన ప్రతీది

conduct

ఒక వ్యక్తి తన జీవితమును జీవించు విధానము

longsuffering

అతను ఆమోదించని విషయాలను చేసే ప్రజలతో ఒక వ్యక్తి సహనము కలిగియుండుట