te_tn_old/2ti/03/09.md

805 B

they will not advance very far

తప్పుడు బోధకులు విశ్వాసుల మధ్యన ఎక్కువ విజయంను కలిగియుండలేరనే విషయము చెప్పుటకు పౌలు భౌతికపరమైన కదలికను గూర్చి మాటను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఎక్కువ విజయమును కలిగియుండలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

obvious

ఏదైనా ప్రజలు సులభముగా చూడవచ్చును

of those men

యన్నే మరియు యంబ్రే