te_tn_old/2ti/03/08.md

2.3 KiB

Connecting Statement:

మోషే కాలములో ఉన్నటువంటి ఇద్దరు తప్పుడు బోధకుల ఉదాహరణలను ఇస్తూ, ఆ విధముగా ఉండే ప్రతియొక్కరికి ఈ ఉదాహరణ వర్తిస్తుందని పౌలు చెప్పుచున్నాడు. తిమోతి తన స్వంత మాదిరిని కలిగియుండాలని మరియు దేవుని వాక్యములో నిలుకడగా ఉండాలని పౌలు ప్రోత్సహించుచున్నాడు.

Jannes and Jambres

ఇవన్నియు పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

stood against

ఒకరికి విరుద్ధముగా వాదించేవారు వారికి విరుద్ధముగా నిలువబడియున్నారన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వ్యతిరేకించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

stand against the truth

యేసు సువార్తను వ్యతిరేకించుట

They are men corrupt in mind

వారి మనస్సులు చెడిపోయియున్నాయి లేక “వారు సరియైన విధానములో ఆలోచించలేరు”

and with regard to the faith they are proven to be false

క్రీస్తునందు వారు ఎంత బాగుగా నమ్మికయుంచియున్నారని మరియు ఎంత బాగుగా లోబడియున్నారని తెలుసుకొనుటకు వారు పరీక్షించబడిరి. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిజాయితీతోకూడిన విశ్వాసములేకుండా” లేక “వారి విశ్వాసము నిజమైనది కాదని వారు చూపించిరి”