te_tn_old/2ti/03/06.md

2.5 KiB

enter into households and captivate

కుటుంబములలోనికి ప్రవేశించి మరియు గొప్పగా ప్రభావితము చూపుట

foolish women

ఆత్మీయముగా బలహీనముగా ఉండే స్త్రీలు. ఈ స్త్రీలు ఆత్మీయముగా బలహీనముగా ఉండవచ్చును ఎందుకంటే దైవికముగా మారుటకు వారు కృషి చేయకపోయిరి లేక ఎందుకంటే వారు పనిలేకుండా అనేక పాపములను కలిగియుండిరి.

who are heaped up with sins

పాపపు ఆకర్షణ అనేది ఈ స్త్రీలు వెనుకాల పాపము పోగు చేయబడినట్లుగా ఉందని పౌలు మాట్లాడుచున్నాడు. ఈ అర్థాలు కూడా ఉండవచ్చును, 1) “ఎక్కువమార్లు పాపము చేసే” లేక 2) “వారు నిరంతరముగా పాపము చేయుచున్నందున భయంకరమైన అపరాధులుగా భావించే.” ఈ పురుషులు చాలా సులభముగా ఈ స్త్రీలను ప్రభావితము చేయగలరు ఎందుకంటే స్త్రీలు పాపము చేయకుండా ఉండలేరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

are led away by various desires

ఈ విభిన్నమైన ఆశలు లేక కోరికలు ఇంకొక వ్యక్తిని తప్పు దారి పట్టిస్తాయన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు క్రీస్తుకు లోబడుటకంటే విభిన్నమైన విధానములలో పాపము చేయుటకు ఆశను కలిగియుందురు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])