te_tn_old/2ti/03/05.md

1.7 KiB

They will have a shape of godliness, but they will deny its power

దైవికమైన జీవితము లేక భక్తి, దేవునిని ఘనపరిచే అలువాటు ఒక ఆకారము కలిగిన వస్తువులా మరియు భౌతిక సంబంధమైన శక్తిని కలిగిన ఒక వస్తువులా ఉంటుందని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునిని ఘనపరచుటకు వారు కనిపిస్తారు గాని వారు ప్రవర్తించు విధానము వారు నిజముగా దేవుని శక్తియందు నమ్మికయుంచలేదన్నట్లుగా చూపిస్తుంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

have a shape of godliness

భక్తిగలవారుగా కనిపిస్తారు లేక “దేవునిని ఘనపరచునట్లు కనిపిస్తారు”

Turn away from these people

దూరంగా ఉండు అనేది ఇక్కడ ఒకరిని ప్రక్కకు పెట్టుట అని అర్థమిచ్చేందుకు రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇటువంటి ప్రజలను ప్రక్కకు పెట్టుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)