te_tn_old/2ti/03/02.md

754 B

lovers of themselves

ఇక్కడ “ప్రేమికులు” అనే పదము సహోదర ప్రేమను లేక ఒక స్నేహితుని కొరకు లేక కుటుంబ సభ్యునికొరకు ఉండే ప్రేమను మరియు స్నేహితులకు మరియు బంధుమిత్రులకు మధ్యన స్వాభావికమైన మానవ సంబంధ ప్రేమను సూచించుచున్నది. ఇది దేవునినుండి వచ్చే ప్రేమ కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్వయం-కేంద్రిత”