te_tn_old/2ti/02/26.md

1.9 KiB

They may become sober again

దేవునిని గూర్చి సరియైన రీతిలో ఆలోచించుటకు నేర్చుకొనిన పాపులు మొదట త్రాగినవారై ఆ తరువాత మెలుకవను కలిగిన వారివలె ఉన్నారని పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు మరలా సరిగ్గా ఆలోచన చేయవచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

leave the devil's trap

పాపము చేయుటకు క్రైస్తవులను ఒప్పించే దయ్యపు సామర్థ్యము ఒక ఉరియన్నట్లుగా పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దయ్యముకు కావలసినదానిని చేయుట మానండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

after they have been captured by him for his will

పాపము చేయుటకు క్రైస్తవులను ఒప్పించుట అనేది దయ్యము భౌతికముగా వారిని పట్టుకొనినట్లుగా మరియు వారిని తన బానిసలుగా చేసికొనినట్లుగా చెప్పబడినయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన చిత్తముకు లేక ఇష్టముకు లోబడునట్లు అతను వారిని మోసము చేసిన తరువాత” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])