te_tn_old/2ti/02/25.md

885 B

in meekness

సాత్వికముగా లేక “మంచితనముగా”

educate those

వాటినన్నిటిని బోధించు లేక “వాటినన్నిటిని సరిజేయు”

God may perhaps give them repentance

పశ్చాత్తాపము అనేది దేవుడు ప్రజలకిచ్చే వస్తువులా పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు పశ్చాత్తాపపడునట్లు దేవుడు వారికి అవకాశమిచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

for the knowledge of the truth

తద్వారా వారు సత్యమును ఎరుగుదురు