te_tn_old/2ti/02/23.md

1.3 KiB

refuse foolish and ignorant questions

మూర్ఖపు ప్రశ్నలకు మరియు నిర్లక్ష్యపు ప్రశ్నలకు జవాబునిచ్చుటకు తిరస్కరించండి. మూర్ఖపు మరియు నిర్లక్ష్యపు ప్రశ్నలను అడిగే ప్రజలు అని పౌలు అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “సత్యము తెలుసుకోవాలని ఆశలేని ప్రజలు అడిగే మూర్ఖపు ప్రశ్నలకు జవాబునివ్వడము తిరస్కరించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

they give birth to arguments

నిర్లక్ష్యపు ప్రశ్నలు అనేవి స్త్రీలు జన్మనిచ్చే పిల్లలుగా ఉన్నాయన్నట్లు పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు వాదనలకు దారి తీస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)