te_tn_old/2ti/02/22.md

3.5 KiB

Flee youthful lusts

పౌలు యువకులకు కలిగే చెడు కోరికెల గురించి అవి ప్రమాదకరమైన ఒక వ్యక్తిలా మరియు ప్రమాదకరమైన ప్రాణిలా ఉన్నాయి కాబట్టి తిమోతి వాటినుండి పారిపోవాలని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యవ్వనపు చెడు కోరికలను పూర్తిగా విసర్జించండి. లేక “యువకులు గట్టిగా చేయాలనుకునే తప్పుడు పనులను ఖచ్చితంగా నిరాకరించు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

Pursue righteousness

ఇక్కడ “వెంబడించుట” అంటే పారిపోవడానికి వ్యతిరేక పదమైయున్నది. నీతి అనేది ఒక వస్తువు అయితే అది మంచి చేస్తుంది కాబట్టి తిమోతి దానివైపు పరుగెత్తుకొని పోవలెనని పౌలు చెప్పుచున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “నీతిని పొందడానికి మీ వంతు కృషి చేయండి” లేక “నీతిని వెదకుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

with those

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) నీతిని, ప్రేమను, మరియు సమాధానమును సంపాదించుకొనుటలో ఇతర విశ్వాసులతో కలవాలని పౌలు తిమోతిని కోరుకున్నాడు, లేక 2) తిమోతి సమాధానముగా ఉండాలని మరియు ఇతర విశ్వాసులతో వాదించకూడదని పౌలు కోరుచున్నాడు.

those who call on the Lord

ఇక్కడ “ప్రభువును పిలవండి” అనే ఒక నానుడి, దీనికి ప్రభువును ఆరాధించండి మరియు ఆయనను నమ్మండి అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువును ఆరాధించేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

out of a clean heart

ఇక్కడ “స్వచ్చమైన” అనే పదము పవిత్రమైన లేక నిజాయితీగలవాటికి రూపకఅలంకారముగా వాడబడియున్నది. మరియు, “హృదయము” అనేది ఇక్కడ “ఆలోచనలు” లేక “భావాలు” అనే పదాలకొరకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిజాయితీగల మనస్సుతో” లేక “నిజాయితీతో” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])