te_tn_old/2ti/02/21.md

2.6 KiB

cleans himself from dishonorable use

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ఘనహీనమైన వ్యక్తుల నుండి తనను తానూ వేరు చేసుకోవడం” లేక 2) “తనను తానూ శుద్ధి చేసుకోవడం.” ఏదేమైనా పౌలు ఈ పద్దతి గురించి తనను తాను కడుగుకొనులాగా మాట్లాడుతున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

he is an honorable container

పౌలు ఈ వ్యక్తిని గురించి గౌరవప్రదమైన గిన్నెలాగా ఉన్నాడని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు ప్రత్యేక సందర్భాలకు ఉపయోగపడే గిన్నెలాగా ఉంటాడు” లేక “అతను మంచి వ్యక్తులు బహిరంగంగా చేసే కార్యాలకు ఉపయోగపడే గిన్నెలాంటివాడు” అని వ్రాయబడింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He is set apart, useful to the Master, and prepared for every good work

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యజమాని అతనిని వేరు చేస్తాడు, మరియు యజమాని ప్రతి మంచి పనికి ఉపయోగించుకోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

He is set apart

అతడు శారీరికంగా లేక స్థానం యొక్క భావంలో వేరు చేయబడలేదు, బదలుగా ఒక ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి వేరు చేయబడ్డాడు. కొన్ని తర్జుమాలు “పవిత్రీకరించబడినవి” అని అనువదిస్తాయి, కాని వచనం వేరు చేయవలసిన ముఖ్యమైన ఆలోచనను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)