te_tn_old/2ti/02/20.md

1.3 KiB

containers of gold and silver ... containers of wood and clay

ఇక్కడ “పాత్రలు” అనేది గిన్నెలు, కంచాలు, మరియు కుండలకు ఒక సాధారణ పదమైయున్నది దీనిని ప్రజలు ఆహారం లేక పానియమును అందులో ఉంచుతారు. మీ భాషకు సాధారణ పదం లేకపోతె, “కొయ్య” లేక “మట్టి గిన్నెలు” అనే పదాన్ని ఉపయోగించండి. పౌలు దీనిని వివిధ రకాల ప్రజలను వివరించడానికి ఒక రూపకఅలంకారముగా ఉపయోగిస్తున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

honorable use ... dishonorable

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ప్రత్యేక సందర్భాలు ... సాధారణ సమయాలు 2) “ప్రజలు బహిరంగంగా చేసే కార్యాలు ... ప్రజలు రహస్యంగా చేసే కార్యాలు.”