te_tn_old/2ti/02/19.md

2.3 KiB

General Information:

ధనవంతుల ఇంట్లో గౌరవప్రదమైన వాడకానికి విలువైన మరియు సాధారణ పాత్రలను ఉపయూగించినట్లే దేవుని వైపు తిరిగే మంచి పనులను చేయడంలో దేవుడు అతనిని ఘనముగా అతనిని ఉపయోగించుకోవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the firm foundation of God stands

సాధ్యమైయ్యే అర్థాలు 1) “దేవుని సత్యము స్థిరమైన పునాదిలాంటిది” లేక 2) దేవుడు తన ప్రజలను స్థిరమైన పునాదిపై భవనంలాగా స్థాపించాడు” లేక 3) “దేవుని విశ్వాస్యత స్థిరమైన పునాదిలాంటిది.” ఏదేమైనా పౌలు ఈ ఆలోచనను భూమిపై ఉంచిన భవనం లాగా అని చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who names the name of the Lord

ప్రభువు నామమున ప్రార్థిస్తాడు. ఇక్కడ “ప్రభువు పేరు” అనేది ప్రభువును తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువును పిలచినవారు” లేక “అతను క్రీస్తును నమ్మినవాడు అని చెప్పినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

depart from unrighteousness

పౌలు దుర్నీతిని గురించి అది ఒక వదలి వెళ్ళే ప్రదేశంలాగ అని చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చెడుగా ఉండడం ఆపేయండి” లేక “తప్పు పనులు చేయడం మానివేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)