te_tn_old/2ti/02/18.md

1007 B

who have gone astray from the truth

ఇక్కడ “సత్యం నుండి దారి తప్పిపోవుట” అనేది ఇకపై సత్యాన్ని నమ్ముటలేదు లేక బోధించుటలేదు అనడానికి ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: వారు నిజం కాని విషయాలను చెప్పడం ప్రారంభించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the resurrection has already happened

దేవుడు చనిపోయిన విశ్వాసులను ముందే నిత్యజీవములోనికి నడిపించాడు

they destroy the faith of some

కొంతమంది విశ్వసించుట మానివేయుటకు వారు కారణమవుతారు