te_tn_old/2ti/02/17.md

1.3 KiB

Their talk will spread like cancer

క్యాన్సర్ అనే వ్యాధి త్వరగా ఒక వ్యక్తి శరీరములో వ్యాపించి దానిని నాశనం చేస్తుంది. ఇది ఒక రూపకఅలంకారమైయున్నది అంటే ఆ వ్యక్తులు చెపుతున్నది వ్యక్తినుండి వ్యక్తికి వ్యాపిస్తుంది మరియు విన్నవారి విశ్వాసానికి హాని కలిగిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చెప్పేది అంటు వ్యాధిలా వ్యాపిస్తుంది” లేక “వారి మాటలు త్వరగా వ్యాపిస్తాయి మరియు క్యాన్సర్ వ్యాధివంటి నాశనాన్ని కలిగిస్తాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

Hymenaeus and Philetus

ఇవి పురుషుల పేరులై యున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)