te_tn_old/2ti/02/15.md

1.1 KiB

to present yourself to God as one approved, a worker who has no reason to be ashamed

ఆమోదయోగ్యముగా నిరూపించబడిన మరియు సిగ్గుపడనక్కరలేని వ్యక్తిగా మిమ్మును సమర్పించడం అని చెప్పబడింది

a worker

తిమోతి దేవుని మాటను సామర్థ్యముగల పనివాడిలా సరిగ్గా వివరించే ఆలోచనను పౌలు ప్రదర్శించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పనివాడిలా” లేక కార్మికుడిలా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

accurately teaches the word of truth

సాధ్యమయ్యే అర్థాలు 1) సత్యం గురించి సందేశాన్ని సరిగ్గా వివరిస్తుంది” లేక 2) సత్య వాక్యాన్ని సరిగ్గా వివరిస్తుంది.”