te_tn_old/2ti/02/14.md

1.4 KiB

General Information:

“వారిని” అనే పదం “బోధకులను” లేక “సంఘములోని ప్రజలని” తెలియచేస్తుంది

before God

పౌలు దేవుని సహజమైన సన్నిధిలో ఉన్నట్లుగా పౌలు గురించి దేవుని అవగాహన గురించి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు తిమోతికి సాక్షి అవుతాడని ఇది సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సన్నిధిలో” లేక “మీ సాక్షిగా దేవునితో” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

against quarreling about words

సాధ్యమైయ్యే అర్థాలు 1) “ప్రజలు చెప్పే అవివేక విషయాల గురించి వాదం పెట్టుకోకూడదు” లేక 2) “వాక్యాల అర్థం గురించి వివాదము చేయకూడదు”

it is of no value

ఇది ఎవరికిని ప్రయోజనం కలిగించదు