te_tn_old/2ti/02/13.md

1.3 KiB

if we are unfaithful ... he cannot deny himself

ఇది పౌలు ఉల్లేఖిస్తున్న పాట లేక కావ్యం యొక్క ముగింపైయున్నది. మీ భాషకు ఇది కావ్యం అని సూచించే మార్గం ఉంటే మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. లేకపోతే మీరు దీనిని కావ్యంలా కాకుండా సాధారణ వచనములాగా తర్జుమా చేయవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-poetry)

if we are unfaithful

మనం దేవునిని విఫలం చేసిన లేక “మనము విశ్వసించాలని దేవుడు కోరుకుంటున్నదానిని చేయకపోయినా” అని చెప్పబడింది

he cannot deny himself

అతడు ఎల్లప్పుడూ తన నైజం ప్రకారం క్రియ చేయాలి లేక “అతడు తన నిజమైన ప్రవర్తనకు విరుద్ధమైన మార్గాలలో క్రియ చేయడు”