te_tn_old/2ti/02/11.md

1.3 KiB

This is a trustworthy saying

ఈ మాటలను మీరు విశ్వసించగలరు

If we have died with him, we will also live with him

ఇది పౌలు ఉల్లేఖిస్తున్న పాట లేక కావ్యం యొక్క ఆరంభమైయున్నది. మీ భాషకు ఇది కావ్యం అని సూచించే మార్గం ఉంటే, మీరు దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు. లేకపోతే మేరు దీనిని కావ్యంలా కాకుండా సాధారణ వచనములాగా తర్జుమా చేయవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/writing-poetry)

died with him

మనుష్యులు క్రీస్తుని విశ్వసించినప్పుడు, వారి స్వంత కోరికలను తిరస్కరించినప్పుడు మరియు ఆయనకు విధేయత చూపినప్పుడు క్రీస్తు మరణములో పాలు పంచుకొనుటకు పౌలు ఈ మాటలను ఉపయోగిస్తాడు.