te_tn_old/2ti/02/10.md

1007 B

for those who are chosen

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఎన్నుకున్న మనుష్యుల కొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

may obtain the salvation that is in Christ Jesus

పౌలు రక్షణను శారీరికముగా గ్రహించగలిగే వస్తువులా ఉందని చెప్పుచున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు నుండి రక్షణను పొందుతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

with eternal glory

మరియు ఆయన ఉన్న మహిమగల ప్రదేశములో వారు ఆయనతో శాశ్వతంగా ఉంటారు