te_tn_old/2ti/02/08.md

2.2 KiB

Connecting Statement:

క్రీస్తు కొరకు ఎలా జీవించాలో, క్రీస్తు కొరకు ఎలా కష్టపడాలో, మరియు క్రీస్తు కొరకు జీవించాలని ఇతరులకు ఎలా నేర్పించాలో పౌలు తిమోతికి సూచనలు ఇస్తాడు

from David's seed

యేసు దావీదునుండి వచ్చాడు అనడానికి ఇది ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆతను దావీదు సంతతివాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

who was raised from the dead

ఇక్కడ పైకి లేవడం అనేది మరణించిన వ్యక్తిని మల్లీ సజీవంగా మార్చడానికి ఒక భాషియమైయున్నది. దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరు మరలా జీవించడానికి దేవుడు కారణమైయ్యాడో” లేక “ఎవరిని దేవుడు మృతులలోనుండి లేపాడో” అని చెప్పబడింది (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

according to my gospel message

పౌలు సువార్త సందేశాన్ని విశేషముగా తన సువార్త సందేశములాగ చెప్పుచున్నాడు. అతను ప్రకటించిన సువార్త సందేశము ఇదేనని ఆయన అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ నేను బోధించే సువార్త సందేశము ప్రకారము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)